హల్లెలూయా స్తోత్రం యేసయ్యా Lyrics telugu & english” 2023

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా

“హల్లెలూయా స్తోత్రం యేసయ్యా Lyrics telugu & english” Song Info

“హల్లెలూయా స్తోత్రం యేసయ్యా Lyrics telugu & english” Song Lyrics

 

 

హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
గడచిన కాలం కృపలో మమ్ము
దాచిన దేవా నీకే స్తోత్రము
పగలూ రేయి కనుపాపవలె
కాచిన దేవా నీకే స్తోత్రము (2)
మము దాచిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||
కలత చెందిన కష్టకాలమున
కన్న తండ్రివై నను ఆదరించిన
కలుషము నాలో కానవచ్చినా
కాదనక నను కరుణించిన (2)
కరుణించిన దేవా నీకే స్తోత్రము
కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన||
లోపములెన్నో దాగి ఉన్నను
ధాతృత్వముతో నను నడిపించినా
అవిధేయతలే ఆవరించినా
దీవెనలెన్నో దయచేసిన (2)
దీవించిన దేవా నీకే స్తోత్రము
దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||

 

 

Hallelūyā stōtraṁ yēsayyā (2)
gaḍacina kālaṁ kr̥palō mam’mu
dācina dēvā nīkē stōtramu
pagalū rēyi kanupāpavale
kācina dēvā nīkē stōtramu (2)
mamu dācina dēvā nīkē stōtramu
kāpāḍina dēvā nīkē stōtramu (2) ||gaḍacina||

kalata cendina kaṣṭakālamuna
kanna taṇḍrivai nanu ādarin̄cina
kaluṣamu nālō kānavaccinā
kādanaka nanu karuṇin̄cina (2)
karuṇin̄cina dēvā nīkē stōtramu
kāpāḍina dēvā nīkē stōtramu (2) ||gaḍacina||

lōpamulennō dāgi unnanu
dhātr̥tvamutō nanu naḍipin̄cinā
avidhēyatalē āvarin̄cinā
dīvenalennō dayacēsina (2)
dīvin̄cina dēvā nīkē stōtramu
dayacūpina taṇḍri nīkē stōtramu (2) ||gaḍacina||

Hallelujah Psalm Isaiah (2)
We are in the grace of the past
Praise be to You, the hidden God
The day is like an iris
Praise be to You, O God (2)
Praise be to You, our hidden God
Praise be to You God who saves (2) ||Gadachina||

In troubled times
Kanna’s father took care of me
Even if the impurity is not in me
But he who had mercy on me (2)
Praise be to you, merciful God
Praise be to You God who saves (2) ||Gadachina||

Many flaws are hidden
Even if you guide me with charity
Disobedience is involved
Many blessings please (2)
Praise be to You, the blessed God
Praise be to thee, O merciful Father (2) ||Gadachina||

“హల్లెలూయా స్తోత్రం యేసయ్యా Lyrics telugu & english” Song Video

Leave a Comment